హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే 1 గా వీరసింహారెడ్డి ?

Veera Simha Reddy Becomes Balakrishna Career Biggest Day 1 Opener, Balakrishna Career Biggest Day 1 Opener, 2023 Latest Telugu Reviews, Duniya Vijay, Gopichandh Malineni, Honey Rose, Latest telugu movie reviews, Latest Telugu Movies 2023, Latest Telugu Reviews, Latest Tollywood Reviews, Nandamuri Balakrishna, Naveen Yerneni, New Movie Reviews, New Telugu Movie Reviews 2023, New Telugu Movies 2023, Ravi Shankar Yalamanchili, Shruti Haasan, Telugu cinema reviews, Telugu Filmnagar, Telugu Movie Ratings, telugu movie reviews, Telugu Movie Reviews 2023, Telugu Movies 2023, Telugu Reviews, Telugu Reviews 2023, Thaman S, Tollywood Reviews, varalaxmi sarathkumar, Veera Simha Reddy, Veera Simha Reddy (2023 film), Veera Simha Reddy (2023) – Movie, Veera Simha Reddy (film), Veera Simha Reddy (Telugu) (2023) – Movie, Veera Simha Reddy 2023, Veera Simha Reddy Critics Review, Veera Simha Reddy First Review, Veera Simha Reddy Movie, Veera Simha Reddy Movie – Telugu, Veera Simha Reddy Movie (2023), Veera Simha Reddy Movie Highlights, Veera Simha Reddy Movie Plus Points, Veera Simha Reddy Movie Public Response, Veera Simha Reddy Movie Public Talk, Veera Simha Reddy Movie Review, Veera Simha Reddy Movie Review And Rating, Veera Simha Reddy Movie Updates, Veera Simha Reddy Review, Veera Simha Reddy Review – Telugu, Veera Simha Reddy Story review, Veera Simha Reddy Telugu movie, Veera Simha Reddy Telugu Movie Latest News, Veera Simha Reddy Telugu Movie Live Updates, Veera Simha Reddy Telugu Movie Review, Veera Simha Reddy Telugu Review

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా ఈ రోజు ( జనవరి 12 వ తేదీ) గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. శృతి హాసన్ కథానాయిక. ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీరసింహారెడ్డి మూవీ లో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో నటించిన బాలయ్య బాబు ఎప్పటిలాగే తన నటనతో తన మాస్ యాక్టింగ్ తో ఈ సినిమాలో ఉత్తమమైన నటనను కనపరచి ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ మూవీ కి హైలైట్ గా నిలిచారు. బ్లాక్ బస్టర్ అఖండ మూవీని మించి హైప్ తో రిలీజ్ అయిన వీరసింహారెడ్డి మూవీకి తెలుగు స్టేట్స్ సహా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరగడం విశేషం. దీనితో డెఫినెట్ గా వీరసింహారెడ్డి తో బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే 1 నమోదు కానున్నట్టుగా ట్రేడ్ పండితుల సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =