15 మిలియన్ వ్యూస్, 530కె లైక్స్ తో దూసుకుపోతోన్న వాల్తేరు వీరయ్య ట్రైలర్

Waltair Veerayya Movie Trailer Crosses 15 Million Views And 530K Likes On Youtube, 15 Million Views And 530K Likes On Youtube, Waltair Veerayya Movie Trailer, Catherine Tresa, Chiranjeevi, K.S. Ravindra, latest telugu movies news, latest tollywood updates, Megastar Chiranjeevi, Ravi Teja, Shruti Haasan, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Waltair Veerayya, Waltair Veerayya 2023, Waltair Veerayya Latest News And Updates, Waltair Veerayya Latest Update, Waltair Veerayya Live Updates, Waltair Veerayya Movie, Waltair Veerayya Movie Songs, Waltair Veerayya Movie Title Song Is Out Now, Waltair Veerayya New Update, Waltair Veerayya Songs, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Title Song, Waltair Veerayya Title Song Is Out Now, Waltair Veerayya Update

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్, 5 సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్తే రు వీరయ్య మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని యూట్యూబ్ లో ఇంకా టాప్ లోనే ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ ట్రైలర్ 15 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో పాటు 530K కి పైగా లైక్స్ తో బ్రేకుల్లేకుండా దూసుకుపోతుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 2 =