రీ రికార్డింగ్ పనుల్లో శాకుంతలం

Samanthas Shakuntalam Movie RR Sessions With Budapest Symphony Orchestra,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Update,Shaakuntalam Updates,Shaakuntalam Movie Updates,Shaakuntalam Movie Update,Shaakuntalam Movie Latest Updates,Shaakuntalam Movie Latest Update,Shaakuntalam Latest Update,Shaakuntalam Latest Updates,Shaakuntalam Telugu Movie Latest Updates,Shaakuntalam Movie News,Shaakuntalam Telugu Movie Latest News,Shaakuntalam Movie Latest News,Mani Sharma Shaakuntalam,Mani Sharma Shaakuntalam Movie,Mani Sharma,Mani Sharma Movies,Mani Sharma New Movie,Mani Sharma Latest Movie,Mani Sharma Upcoming Movie,Mani Sharma New Movie Update,Mani Sharma Latest Movie Update,Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Shaakuntalam,Samantha Shaakuntalam Movie,Shaakuntalam Music Sessions In Hungary,Shaakuntalam Music Sessions,Shaakuntalam Hungary Music Sessions,Mani Sharma Shaakuntalam Music Sessions In Hungary,Shaakuntalam Songs,Shaakuntalam Movie Songs,Shaakuntalam Telugu Movie Songs,Shaakuntalam RR Sessions,Budapest Symphony Orchestra,Hungary,Gunasekhar,Shaakuntalam Movie RR Sessions

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ మేకింగ్ గురించి ప్రత్యేంగా చెప్పనక్కర్లేదు. రుద్రమదేవి సినిమా మేకింగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి సినిమాలు తీయడంలో గుణశేఖర్ ఎక్పర్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు శాకుంతలం సినిమాతో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి వచ్చేస్తున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రీ రికార్డింగ్ సెషన్ జరుపుతున్న నీడియోను రిలీజ్ చేశారు. అయితే ఈ రీ రికార్డింగ్ కోసం హంగేరీలోని బుడాఫెస్ట్ కు వెళ్లారు. అక్కడ సింఫనీ ఆర్కెస్ట్రాతో ఈసినిమా సూపర్ బ్యాక్ గ్రౌండ్ ను సెట్ చేస్తున్నారు.

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 3 =