ఓవర్సీస్ లో వీరసింహారెడ్డి క్రేజ్

Veera Simha Reddy Creates Record In Overseas Market,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Veera Simha Reddy,Veera Simha Reddy Movie,Veera Simha Reddy Telugu Movie,Veera Simha Reddy Update,Veera Simha Reddy Updates,Veera Simha Reddy Movie Updates,Veera Simha Reddy Movie Update,Veera Simha Reddy Movie Latest Updates,Veera Simha Reddy Movie Latest Update,Veera Simha Reddy Latest Update,Veera Simha Reddy Latest Updates,Veera Simha Reddy Telugu Movie Latest Updates,Veera Simha Reddy Movie News,Veera Simha Reddy Telugu Movie Latest News,Veera Simha Reddy Movie Latest News,Balakrishna Veera Simha Reddy,Balakrishna Veera Simha Reddy Movie,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Balakrishna Latest Movie,Balakrishna Upcoming Movie,Balakrishna New Movie Update,Balakrishna Latest Movie Update,Veera Simha Reddy Creates Record In Overseas,Veera Simha Reddy Movie Creates Record In Overseas Market

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత బాలయ్య నటించిన సినిమా కావడం, బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీ తరువాత గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో వీరసింహారెడ్డి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ హిట్ లెజెండ్ మూవీ నుండి బాలకృష్ణ మూవీస్ ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ కూడా అక్కడ సెన్సేషనల్ కలెక్షన్స్ రాబట్టింది. వీరసింహారెడ్డి మూవీ కూడా రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఓవర్సీస్ లో శ్లోక ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ మూవీ ని రిలీజ్ చేస్తుంది. మంచి పబ్లిసిటీ చేసిన వీరసింహారెడ్డి ప్రీమియర్ షోస్ జనవరి 11 వ తేదీ ప్రదర్శించబడతాయి. ప్రీ బుకింగ్ విషయంలో సంక్రాంతి కి రిలీజ్ అయ్యే అన్ని సినిమాల కంటే వీరసింహారెడ్డి ట్రెండింగ్ లో ఉంది. ప్రీ బుకింగ్స్ లో ఈ మూవీ 130K డాలర్స్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =