ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న #NTR30

NTR 30 movie pre production work completed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,NTR 30 Movie,NTR 30 Telugu Movie,NTR 30,NTR 30 Movie,NTR 30 Telugu Movie,NTR 30 Update,NTR 30 Updates,NTR 30 Movie Update,NTR 30 Movie Updates,NTR 30 Latest Update,NTR 30 Latest Updates,NTR 30 Movie Latest Updates,NTR 30 Movie Latest Updates,NTR 30 Movie Shooting Update,NTR 30 Movie Latest Shooting Update,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Jr NTR Upcoming Movie,NTR 30 movie pre production work,NTR30 movie pre production work,NTR30 pre production work,NTR 30 pre production work completed,NTR 30 Pre Production Work Update,NTR 30 Movie Pre Production Work Update

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటించే అవకాశం ఉంది. ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

న్యూ ఇయర్ కి హీరో ఎన్టీఆర్.. ఈ సంవత్సరం #NTR30 మూవీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో షూటింగ్ ప్రారంభం అవుతుందని.. 2024 ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ కానునందని తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను సర్ ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ సర్‌ప్రైజ్ కు కంటిన్యూ అన్నట్టు.. ఫ్యాన్స్‌లో మరింత అంచనాలు పెరిగేట్టు…. ఎన్టీర్ 30 సినిమా ఎలా ఉండబోతోందో కొరటాల చెప్పేశారు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ 30 విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యిందనీ, నెక్ట్స్ మంత్ సినిమా సెట్స్ మీదకు వెళుతుందనీ, నెక్ట్స్ ఇయర్‌ ఏప్రిల్ 5న ఈ మూవీ రిలీజ్ అవుతుందనీ మరో సారి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 15 =