కళ్యాణం కమనీయం ట్రైలర్ రిలీజ్

Kalyanam Kamaneeyam Trailer out now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kalyanam Kamaneeyam,Kalyanam Kamaneeyam Movie,Kalyanam Kamaneeyam Telugu Movie,Kalyanam Kamaneeyam Update,Kalyanam Kamaneeyam Updates,Kalyanam Kamaneeyam Movie Updates,Kalyanam Kamaneeyam Movie Update,Kalyanam Kamaneeyam Movie Latest Updates,Kalyanam Kamaneeyam Movie Latest Update,Kalyanam Kamaneeyam Latest Update,Kalyanam Kamaneeyam Latest Updates,Kalyanam Kamaneeyam Telugu Movie Latest Updates,Kalyanam Kamaneeyam Movie News,Kalyanam Kamaneeyam Telugu Movie Latest News,Kalyanam Kamaneeyam Movie Latest News,Santosh Sobhan Kalyanam Kamaneeyam,Santosh Sobhan Kalyanam Kamaneeyam Movie,Santosh Sobhan,Santosh Sobhan Movies,Santosh Sobhan New Movie,Santosh Sobhan Latest Movie,Santosh Sobhan Upcoming Movie,Santosh Sobhan New Movie Update,Santosh Sobhan Latest Movie Update,Kalyanam Kamaneeyam Trailer Released,Kalyanam Kamaneeyam Trailer,Kalyanam Kamaneeyam Movie Trailer,Kalyanam Kamaneeyam Telugu Movie Trailer,Kalyanam Kamaneeyam Telugu Trailer,Santosh Sobhan New Movie Trailer,Santosh Sobhan Latest Movie Trailer,Santosh Sobhan Kalyanam Kamaneeyam Trailer,Santosh Sobhan Kalyanam Kamaneeyam Movie Trailer

అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా కళ్యాణం కమనీయం. ఇక సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. దీంతో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలోఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు. దీనిలోభాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్ హీరోయిన్ అనుష్క చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. లవ్, ఎమోషన్, కామెడీ సన్నివేశాలు అన్ని ఎలిమెంట్స్ ఈసినిమాలో కనిపిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. నీ భోగమే భోగం రా.. ఉద్యోగం చేసే భార్య.. అవసరాలు తీర్చే మామా.. ఇవే పనులా లేక ఉద్యోగ ప్రయత్నాలేమైనా ఉన్నాయా..? అంటూ మొదలవుతుంది ఈ ట్రైలర్. జాబ్ లేకుండానే పెళ్లి చేసుకుంటాడు. సవ్యంగా సాగుతున్న జీవితంలో.. తన భర్త జాబ్ చేయాలని చెప్పడంతో జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. శృతి కోసం ఉద్యోగంలో చేరాక ఏమైందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలు పెంచేసింది. చూద్దాం ఈసినిమా సంతోష్ కు మంచి విజయాన్ని అందిస్తుందేమో..

కాగా ఈసినిమాలో ప్రియ భవానీ శంకర్‌ హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ కార్తీక్‌ ఘట్టమనేని, సంగీతం శ్రావణ్‌ భరద్వాజ్‌ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =