సామ్ ను ప్రొటెక్ట్ చేయాలి

Rashmika Mandanna Interesting Comments On Samantha,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Upcoming Movie,Rashmika Mandanna New Movie Update,Rashmika Mandanna Latest Movie Update,Heroine Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna Latest Film Update,Rashmika Mandanna Latest News,Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Upcoming Movie,Samantha New Movie Update,Samantha Latest Movie Update,Heroine Samantha,Actress Samantha,Samantha Latest News,Samantha Latest Film Update,Samantha Latest News,Rashmika Mandanna Comments On Samantha,Rashmika Mandanna On Samantha,Rashmika Mandanna About Samantha,Rashmika Mandanna Talk About Samantha

ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య పోటీ వాతావరణం ఉంటుందనేది అందరికీ తెలిసిందే. కానీ ఆఫ్ స్క్రీన్ చాలా మంది హీరోయిన్స్ ఒకరికొకరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వారిలో రష్మిక మందన్న, సమంత కూడా ఒకరు. స్టార్ హీరోయిన్ గా సమంత దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో రాణిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా పాత్ర ప్రధానమైన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ఇక సమంత అంటే ఈమధ్య వచ్చే ఎంతో మంది యంగ్ హీరోయిన్స్ కు ఇన్ఫిరేషన్ కూడా. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న రష్మిక కు కూడా సమంత అంటే చాలా ఇష్టం.. సామ్ తనకు స్పూర్తి అని చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా రష్మిక మరోసారి సమంతపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకుంది. సామ్‌ మయోసైటిస్‌తో బాధపడుతున్నా అంటూ ప్రకటించే వరకు తనకూ తెలీదని.. సమంత ఒక అద్భుతమైన మహిళ.. అంతేకాదు దయా హృదయురాలు.. తనని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటున్నా. జీవితంలో తను ఎన్నో సవాళ్లతో పోరాడి నిలబడింది. అందుకే సమంత అంటే అందరిలా నాకు కూడా స్ఫూర్తి. నేను ఎంతగానో ఇష్టపడే సామ్‌కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా అంటూ తెలిపింది.

కాగా ప్రస్తుతం రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది. ఇప్పుడు తెలుగులో కంటే తను హిందీలోనే అరడజనుకు పైగా సినిమాలు చేస్తూ అక్కడ కూడా కెరీర్ లో దూసుకుపోతుంది. మరోవైపు తెలుగులో పుష్ప 2 సినిమాలో కూడా నటించబోతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 12 =