ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉస్తాద్ భగత్ సింగ్

Ustaad Bhagat Singh Movie Latest Updates,Pawan Kalyan,Harish Shankar,Ustaad Bhagat Singh,Ustaad Bhagat Singh Movie,Ustaad Bhagat Singh Telugu Movie,Ustaad Bhagat Singh Update,Ustaad Bhagat Singh Updates,Ustaad Bhagat Singh Latest Updates,Ustaad Bhagat Singh Movie Update,Ustaad Bhagat Singh Movie Latest Update,Ustaad Bhagat Singh Telugu Movie Latest Updates,Ustaad Bhagat Singh Movie News,Ustaad Bhagat Singh Telugu Movie Latest News,Ustaad Bhagat Singh Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Upcoming Movie,Pawan Kalyan New Movie Update,Pawan Kalyan Latest Movie Update,Pawan Kalyan Ustaad Bhagat Singh,Pawan Kalyan Ustaad Bhagat Singh Movie,Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Update,Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Latest Update,Pawan Kalyan And Harish Shankar Movie,Harish Shankar Movies,Harish Shankar New Movie

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్నఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయ్యింది. హీరో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ రోల్ లో నటించనున్న ఈ మూవీ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తో కలిసి దర్శకుడు హరీష్ శంకర్ ఈ మూవీకి సంబంధించి చర్చిస్తున్న పిక్స్ కొద్దిసేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేశారు . అన్ని వర్గాల ఆడియన్స్ ని అలానే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు హరీష్ శంకర్ ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ని అద్భుతంగా సిద్ధం చేశారని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.