హీరో రవితేజ కెరీర్ లో ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ధమాకా

Dhamaka is Ravi Teja Career Biggest Blockbuster in Overseas Market,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Movie Updates,Dhamaka Telugu Movie Latest News,Dhamaka is Ravi Teja Career Biggest Blockbuster,Dhamaka Movie is Ravi Teja Career Biggest Blockbuster,Dhamaka Telugu Movie is Ravi Teja Career Biggest Blockbuster,Sreeleela

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రావు రమేశ్, జయరాం, తనికెళ్ల భరణి, ప్రవీణ్, సచిన్ ఖేద్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు.ధమాకా మూవీకి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ధమాకా మూవీ లో హీరో రవితేజ ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్, గ్లామర్ డాల్ శ్రీలీల డ్యాన్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ మాస్ సాంగ్స్ లో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ధమాకా మూవీ ప్రపంచవ్యాప్తంగా 6 రోజులకు 56 కోట్లు వసూళ్ళు సాధించి దూసుకుపోతోంది.తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ లో కూడా సూపర్ రన్ తో దూసుకెళ్తుంది.
మాస్ మసాలా సినిమాలు ఓవర్సీస్ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోవని, కానీ ధమాకా మూవీ కంటెంట్ మాత్రం అక్కడి ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని దూసుకెళుతోందని సినీ ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు . అలానే ముఖ్యంగా ఈ మూవీ రవితేజ మొత్తం కెరీర్ లో ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్ అందుకున్న మూవీగా ధమాకా రికార్డు క్రియేట్ చేయనుందని మూవీ యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 5 =