పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్

Ponniyin Selvan 2 Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ponniyin Selvan 2,Ponniyin Selvan 2 Movie,Ponniyin Selvan 2 Telugu Movie,Ponniyin Selvan 2 Movie Update,Ponniyin Selvan 2 Update,Ponniyin Selvan 2 Updates,Ponniyin Selvan 2 Movie Updates,Ponniyin Selvan 2 Movie Latest Update,Ponniyin Selvan 2 Latest Updates,Ponniyin Selvan 2 Movie Latest News,Ponniyin Selvan 2 Movie News,Ponniyin Selvan 2 Movie Shooting Update,Ponniyin Selvan 2 Release Date,Ponniyin Selvan 2 Movie Release Date,Ponniyin Selvan 2 Release Date Update,Ponniyin Selvan 2 Movie Release Date Update,Ponniyin Selvan 2 Release Date Announced,Director Mani Ratnam,Ponniyin Selvan 2 Release Date Announcement,Ponniyin Selvan,Mani Ratnam Movies,Mani Ratnam New Movie,Mani Ratnam Latest Movie,Mani Ratnam Upcoming Movie,Mani Ratnam Ponniyin Selvan 2,Mani Ratnam Ponniyin Selvan 2 Movie,Jayam Ravi,Aishwarya Rai Bachchan,Trisha Krishnan,Aishwarya Lekshmi,Vikram,Karthi,Sobhita Dhulipala,PS2,PS2 Movie,PS2 Release Date,PS2 Movie Release Date,PS2 Release Date Officially Announced,PS2 Release Date Announced,Ponniyin Selvan 2 Release Date Officially Announced,Ponniyin Selvan On 28th April 2023,PS2 On 28th April 2023,PS2 From 28th April 2023,AR Rahman,PS2 Releasing On April 28th 2023

మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. అయితే చాలా కాలం తరువాత పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందించింది. చోళుల నేపథ్యంలో ఈసినిమాను భారీగా తెరకెక్కించాడు మణిరత్నం. ఈసినిమా సూపర్ హిట్ ను అందించడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ ను అందుకుంది. దాదాపు 450 కోట్లకు పైగా వసూలు చేసింది. నిజానికి ఈసినిమాను ముందు ఒకే సినిమాగా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆతరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు అప్పుడే ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సెకండ్ పార్ట్ కు సంబంధించి అప్ డేట్ ఇవ్వనున్నట్టు నిన్ననే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే సర్ ప్రైజింగ్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈసినిమాను వచ్చే ఏడాది 2023 ఏప్రిల్‌ 28వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఒక చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. అందులో విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్‌ పాత్రల విజువల్స్‌ ను చూపించారు. దీంతో ఈ పార్ట్ లో వీరి పాత్రలే కీలకం అని తెలుస్తుంది. చూద్దాం మరి ఈపార్ట్ ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, త్రిష, పార్తిబన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జయరామ్, జయం రవి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. మరి రెండో పార్టులో కూడా వీరంతా ఉంటారా..? లేదంటే.. కొత్త వారు ఎవరైనా యాడ్‌ అవుతారా..? అనేది తెలియాలి.. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది.  ఈసినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =