పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రావు రమేశ్, జయరాం, తనికెళ్ల భరణి, ప్రవీణ్, సచిన్ ఖేద్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. బీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధమాకా మూవీకి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుంది. హీరో రవితేజ ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్, గ్లామర్ డాల్ శ్రీలీల డ్యాన్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. మాస్ సాంగ్స్ లో రవితేజ , శ్రీలీల తమ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. బీమ్స్ సిసిరిలియోస్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. శుక్రవారం రిలీజైన ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ రూ. 19 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని ధమాకా మూవీ యూనిట్ స్వయంగా వెల్లడించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
![Video thumbnail](https://img.youtube.com/vi/vNMVIKLv0ms/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/6ZWWd8oHfFg/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/OHADQhRznRI/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/W61D1UYd9U0/default.jpg)
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)