500 సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ సునీత రికార్డ్

Singer Sunitha Creates a Record by Lending Her Voice for 500 Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Singer Sunitha,Singer Sunitha Latest News,Singer Sunitha Voice For Movies,Singer Sunitha Creates a Record by Lending Her Voice for Movies,Singer Sunitha Voice For 500 Telugu Films

సింగర్ , టి వి ప్రెజెంటర్ , వాయిస్ ఆర్టిస్ట్ సునీత ప్లే బ్యాక్ సింగర్ గా గులాబి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ సింగర్ గా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ , కన్నడ భాషలలో సుమారు 3000 సాంగ్స్ తో సునీత తన గాన మాధుర్యం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.టాలెంటెడ్ సింగర్ సునీత ప్లే బ్యాక్ సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 9నంది , బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. పలు మ్యూజిక్ బేస్డ్ టివి ప్రోగ్రామ్స్ కు సునీత యాంకర్ , హోస్ట్ గా పనిచేశారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పలు ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను అలరిస్తున్న సునీత దాదాపు 500 సినిమాలకు పైగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసి రికార్డ్ క్రియేట్ చేశారు.ప్రముఖ హీరోయిన్స్ కు సునీత వాయిస్ ఇచ్చారు. వారిలో నయనతార, జ్యోతిక , సౌందర్య , తనూ రాయ్ , సోనాలి బెంద్రే , కమలినీ ముఖర్జీ , స్నేహ , తమన్నా , హన్సిక , శ్రియ , ఆర్తి ఛాబ్రియా వంటి హీరోయిన్స్ ఉన్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేని ను వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను సునీత ఎంజాయ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 13 =