2022 బెస్ట్ డైరెక్టర్?

Please Vote for 2022 Best Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Best Director 2022,2022 Best Director,Tollywood Best Director In 2022,2022 Tollywood Best Director

మొత్తానికి 2022 చివరి దశకు వచ్చేసింది. అయితే ఈ ఏడాది ఎన్నో మంచి సినిమాలు భారతీయ బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే అందులో కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా ఈఏడాది సౌత్ ఇండస్ట్రీకి కలిసొచ్చిందని చెప్పొచ్చు. అందులోనూ అన్ని పరిశ్రమలకంటే తెలుగు సినీ పరిశ్రమకే సక్సెస్ రేటింగ్ ఎక్కువ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత రెండేళ్లుగా కరోనా వల్ల ఇండస్ట్రీకి కాస్త నష్టం వాటిల్లినా.. ఈ ఏడాది మాత్రం చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో పెద్ద సినిమాలూ ఉన్నాయి… చిన్న సినిమాలూ ఉన్నాయి. అంతేకాదు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సందర్భాలు ఉన్నాయి.. చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఈఏడాది అయిన ఆర్ఆర్ఆర్ అయితే ఏ రేంజ్లో సంచలనాలు సృష్టిస్తుందో చూశాం. రాజమౌళి మేకింగ్ కు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు. ఇక ఈసినిమాతో ఎన్నో సినిమాలు సందడి చేశాయి. మరి ఈ ఏడాది బెస్ట్ డైరెక్ట్ ఎవరో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2022 బెస్ట్ డైరెక్టర్?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 8 =