కమర్షియల్ హిట్ పెళ్ళి సందD మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, వైష్ణవ్‌తేజ్ మూవీ , గాలి జనార్ధన్‌రెడ్డి తనయుడు హీరోగా పరిచయమవుతున్న మూవీ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న#SSMB 28 , రామ్ హీరోగా తెరకెక్కుతున్న #RAPO 20 నితిన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #NITHIN32 , #NBK108 మూవీస్ లో శ్రీలీల నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా ఈ రోజు (డిసెంబర్ 23)గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ సాంగ్స్‌లో శ్రీలీల అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ధమాకా సినిమా రిలీజ్ సందర్భంగా బెంగుళూరులోని భూమిక థియేటర్ వద్ద రవితేజతో పాటు శ్రీలీల కటౌట్ కూడా ఏర్పాటు చేశారు . రవితేజతో పాటు శ్రీలీల కటౌట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ కు నిదర్శనం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: