ఇండియా లో 200 కోట్ల క్లబ్ దిశగా అవతార్ 2

Avatar 2 Movie Collections In India,Avatar 2,Avatar 2 Collections, Avatar 2 creates record in Telugu states,Avatar 2 Latest Collections, Avatar 2 Movie, Avatar 2 Movie Collections, Avatar 2 Movie Latest Collections, Avatar 2 Movie Latest News, Avatar 2 Movie Latest Update, Avatar 2 Movie Updates, Avatar 2 Telugu Collections, Avatar 2 Telugu Movie, Avatar 2 Telugu Movie Collections, Avatar 2 Telugu Movie Latest News, Avatar: The Way of Water, Avatar: The Way of Water Collections, Avatar: The Way of Water Latest Collections, Avatar: The Way Of Water Movie, Avatar: The Way of Water Movie Collections, Avatar: The Way of Water Movie Latest Collections, Avatar: The Way Of Water Telugu Movie, Avatar: The Way of Water Telugu Movie Collections, Avatar2 Day 2 Collections, Avatar2: The way of water, James Cameron, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Sam Worthington, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Zoe Saldaña

పలు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీస్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వం లో సామ్‌ వర్తింగ్టన్‌, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్​ వాటర్ మూవీ డిసెంబరు 16న విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజువల్ వండర్ గా తెరకెక్కిన అవతార్:ది వే ఆఫ్ వాటర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని సుమారు 610 మిలియన్ డాలర్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ ఇండియా లో 7 రోజులకు సుమారు 180 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి 200 కోట్ల క్లబ్ చేరువలో ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. నైజాం, ఆంధ్రా నుంచే ఇప్పటిదాకా రూ. 40 కోట్లు రావడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − nine =