ఈవారం ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు?

For Which Movie You Are Eagerly Waiting This Week Releases, For Which Movie You Are Eagerly Waiting, This Week Releases, This Week Upcoming Releases, This Week Movies, 18 Pages, Connect, Laththi, Dhamaka Movie Promotions, Dhamaka Promotions, Raviteja's Dhamaka Movie, Mass MahaRaja Ravi Teja, Ravi Teja, Sreeleela, Rao Ramesh, Jayaram, Tanikella Bharani, Bheems Ceciroleo Trinadha Rao Nakkina, Ravi Teja Movies, Ravi Teja Latest Movie, Ravi Teja Upcoming Movie, Dhamaka, Dhamaka 2022, Dhamaka Movie, Dhamaka Update, Dhamaka Latest News, Dhamaka Telugu Movie, Dhamaka Movie Live Updates, Dhamaka Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

శుక్రవారం వస్తుందంటే చాలు సినీ లవర్స్ కు పండగే. శుక్రవారం అంటే సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండేవారు. ప్రతి శుక్రవారం రెండు మూడు సినిమాలకు పైనే బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్దంగా ఉంటున్నాయి. ఇక ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో ధమాకా, 18 పేజెస్, కనెక్ట్, లాఠీ సినిమాలు ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ధమాకా.. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ధమాకా. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు.

18 పేజెస్..పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా 18 పేజెస్. సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 23వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కనెక్ట్.. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న హార్రర్ సినిమా కనెక్ట్. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. విఘ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై పృథ్వి చంద్రశేఖర్‌ సంగీతం అందించారు. ఈసినిమాను డిసెంబర్ 22 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ఈసినిమాను యూవీ క్రియేషన్స్ వారు రిలీజ్ చేస్తున్నారు.

లాఠీ.. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా లాఠీ. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాను రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ నందా నిర్మిస్తున్నారు. ఇక డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలోనూ రిలీజ్‌ కానుంది.

ఈవారం ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 9 =