హీరోగా మారడానికి ఆ సినిమాయే కారణం – అడివి శేష్

Adivi Sesh Gives Clarity About Becoming Hero, Adivi Sesh Clarity About Becoming Hero, Adivi Sesh About Becoming Hero, Adivi Sesh Movie, Adivi Sesh Latest Movie, Adivi Sesh Upcoming Movie, Nani, Suhas, Adivi Sesh, Rao Ramesh, Meenakshi Chaudhary, Komalee Prasad, Sailesh Kolanu, Hit 2, Hit 2 2022, Hit 2 Movie, Hit 2 Update, Hit 2 Latest News, Hit 2 Telugu Movie, Hit 2 Movie Live Updates, Hit 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

కెరీర్ ఆరంభంలో చిన్న, చిన్న రోల్స్ , అతిథి పాత్రల్లోనూ నటించిన అడివి శేష్ క్షణం మూవీ తో హీరోగా , రైటర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. వరుస హిట్స్ తో అడివి శేష్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా రాణిస్తున్నారు. అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ అడివి శేష్ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో అడివి శేష్ మాట్లాడుతూ .. తాను హీరోగా మారడానికి ఒక సినిమా కారణం అని చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తలైవా రజనీకాంత్ హీరో గా తెరకెక్కిన బాషా మూవీ ఘనవిజయం సాధించి కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. బాషా మూవీ ని చూశాననీ , తాను హీరోగా మారడానికి ఆ సినిమాయే కారణం అని చెప్పారు. శేష్ డిసెంబర్ 17న పుట్టిన రోజు జరుపుకొన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో తన పుట్టిన రోజు అద్భుతంగా గడిచిందనీ , శుభాకాంక్షలు తెలిపిన అందరికి కృతజ్ఞతలనీ శేష్ ట్వీట్ చేశారు.సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్ ఒక సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేశారు. సూపర్ హిట్ క్షణం, అమీ తుమీ ,గూఢచారి మూవీస్ తో అడివి శేష్ హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ ఎవరు , మేజర్ , HIT – ది సెకండ్ కేస్ మూవీస్ తో డబుల్ హ్యాట్రిక్ సాధించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =