AMB సినిమాస్ టికెట్ కౌంటర్ లో శ్రీలీల

Dhamaka Beauty Sreeleela Hungama at AMB Cinemas, Sreeleela Hungama at AMB Cinemas, Dhamaka Beauty Sreeleela, Sreeleela Hungama, AMB Cinemas, Dhamaka Movie Promotions, Dhamaka Promotions, Raviteja's Dhamaka Movie, Mass MahaRaja Ravi Teja, Ravi Teja, Sreeleela, Rao Ramesh, Jayaram, Tanikella Bharani, Bheems Ceciroleo Trinadha Rao Nakkina, Ravi Teja Movies, Ravi Teja Latest Movie, Ravi Teja Upcoming Movie, Dhamaka, Dhamaka 2022, Dhamaka Movie, Dhamaka Update, Dhamaka Latest News, Dhamaka Telugu Movie, Dhamaka Movie Live Updates, Dhamaka Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ధమాకా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ధమాకా మూవీ ట్రైలర్ కు ప్రేక్షకులనుండి అద్భుత రెస్పాన్స్ వస్తుంది. ఈ మాస్ ట్రైలర్ రెండు రోజుల్లో మొత్తం 6 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకెళుతూ నెం 1 గా ట్రెండింగ్ లో ఉంది. ధమాకా మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో హీరోయిన్ శ్రీలీల పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగాశుక్రవారం రోజు ప్రత్యేకంగా చిత్ర యూనిట్ సభ్యులు కలిసి AMB సినిమాస్ లో దర్శనమిచ్చారు. అక్కడ ఆడియన్స్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు.అంతేకాకుండా హీరోయిన్ శ్రీలీల మాల్ లోని బాక్సాఫీస్ వద్ద ప్రత్యేకంగా టికెట్ కౌంటర్ లో కూర్చుని అడిగిన వారికి ధమాకా టికెట్లు అందించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా ఫోటోలకు స్టిల్ కూడా ఇచ్చారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =