స్టైలిష్ లుక్ లో హీరో సుశాంత్

Sushanth's Stylish Look Goes Viral, Sushanth's Stylish Look, Sushanth Movies, Sushanth Latest Movie, Sushanth Upcoming Movie, Ravi Teja, Sushanth, Anu Emmanuel, Megha Akash, Faria Abdullah, Sudheer Varma, Ravanasura, Ravanasura 2023, Ravanasura Movie, Ravanasura Update, Ravanasura Latest News, Ravanasura Telugu Movie, Ravanasura Movie Live Updates, Ravanasura Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

సక్సెస్ ఫుల్ కాళిదాసు (2008 ) మూవీ తో సుశాంత్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. అడ్డా , చి || ల|| సౌ || వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సుశాంత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోగానే కాకుండా సుశాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి సిద్ధం అయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ అల .. వైకుంఠపురము లో ..మూవీ లో సుశాంత్ కీలకపాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుశాంత్ ప్రస్తుతం ఆర్ టి టీమ్ వర్క్స్ , అభిషేక్ పిక్చర్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రావణాసుర మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ లో రామ్ పాత్రలో నటిస్తున్న సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడిప్పుడే మంచి క్యారెక్టర్స్ రావడంతో సుశాంత్ అన్ని మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.ఇదిలా ఉండగా సుశాంత్ తాజాగా తన లుక్ ను పూర్తిగా మార్చేశారు. ఈయనస్టైలిష్ లుక్ ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ను బాగా ఆకట్టు కుంటుంది.సుశాంత్ న్యూ లుక్ ను చూసి అక్కినేని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.