ధమాకా మూవీ ప్రమోషన్స్ లో బిజీగా శ్రీలీల

Sreeleela Busy Promoting Dhamaka Movie, Sreeleela Busy In Dhamaka Movie Promotions, Dhamaka Movie Promotions, Dhamaka Promotions, Raviteja's Dhamaka Movie, Mass MahaRaja Ravi Teja, Ravi Teja, Sreeleela, Rao Ramesh, Jayaram, Tanikella Bharani, Bheems Ceciroleo Trinadha Rao Nakkina, Ravi Teja Movies, Ravi Teja Latest Movie, Ravi Teja Upcoming Movie, Dhamaka, Dhamaka 2022, Dhamaka Movie, Dhamaka Update, Dhamaka Latest News, Dhamaka Telugu Movie, Dhamaka Movie Live Updates, Dhamaka Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

కమర్షియల్ హిట్ పెళ్ళి సందD మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. ప్ర‌స్తుతం శ్రీలీల యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు, వైష్ణ‌వ్‌తేజ్ సినిమాతో పాటు గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి త‌న‌యుడు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న మూవీ లో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న#SSMB 28 మూవీ లో రెండవ హీరోయిన్ గా శ్రీలీల ఎంపిక అయ్యారు. రామ్ హీరోగా తెరకెక్కుతున్న #RAPO 20 మూవీ లో రామ్ కు జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #NITHIN32 మూవీ లో నితిన్ కు జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. #NBK108 మూవీ లో శ్రీలీల ఒక కీలకపాత్రను ఎంపిక అయ్యారు. ఇలా పలు మూవీస్ తో శ్రీలీల టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ , ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో శ్రీలీల పాల్గొంటూ బిజీగా ఉన్నారు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 1 =