గుర్తుందా శీతాకాలం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా

Tamannaah Looks Gorgeous At Gurthunda Seethakalam Pre Release Event, Gurthunda Seethakalam Pre Release Event, Tamannaah Looks Gorgeous, Gurthunda Seethakalam Pre Release, Suhasini Maniratnam, Satyadev Kancharana, Tamanna Bhatia, Megha Akash, Kavya Shetty, Kala Bhairava, Nagashekar, Satyadev Latest Movie, Satyadev Upcoming Movie, Satyadev Movies, Gurthunda Seethakalam, Gurthunda Seethakalam 2022, Gurthunda Seethakalam Movie, Gurthunda Seethakalam Telugu Movie, Gurthunda Seethakalam Update, Gurthunda Seethakalam News, Gurthunda Seethakalam Latest News, Gurthunda Seethakalam New Update, Gurthunda Seethakalam Movie Live Updates, Gurthunda Seethakalam Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో సుమారు 17 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం, చిరంజీవి భోళా శంకర్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. తలైవా రజనీకాంత్ జైలర్ మూవీ లో తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. D 147 మూవీ తో తమన్నా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్, తమన్నా జంటగా తెరకెక్కిన గుర్తుందా శీతాకాలం మూవీ డిసెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది. గుర్తుందా శీతాకాలం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఆ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ తమన్నా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. తమన్నా క్యూట్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 4 =