చంద్రముఖి 2 లో బాలీవుడ్ క్వీన్

kangana ranaut joins the sets of chandramukhi 2,Chandramukhi Part 2, Actress Kangana Ranaut, Kangana Ranaut, Raghava Lawrence, Vadivelu, P. Vasu, Raghava Lawrence Latest Movie, Raghava Lawrence Upcoming Movie, Raghava Lawrence Movies, Chandramukhi 2, Chandramukhi 2 2023, Chandramukhi 2 Movie, Chandramukhi 2 Telugu Movie, Chandramukhi 2 Update, Chandramukhi 2 News, Chandramukhi 2 Latest News, Chandramukhi 2 New Update, Chandramukhi 2 Movie Live Updates, Chandramukhi 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈసినిమాను మాతృకకు దర్శకత్వం వహించిన పి.వాసునే దర్శకత్వం వహించనున్నాడు. రజనీ ప్లేస్ లో లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా నటిస్తుంది. ఈ విషయాన్ని కంగన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘చంద్రముఖి 2’ షూటింగ్ ను ప్రారంభించామని తెలిపింది. ఈ చిత్రంలో రాజు సభలో ఒక అందమైన నర్తకి పాత్రను కంగన పోషిస్తున్నట్టు సమాచారం. సినిమా అంతటికి ఈ క్యారెక్టర్ ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. చూద్దాం మరి కంగనా ఎంతమేరకు మెప్పిస్తుందో..

ఇక ఈసినిమాలో నటించిన కూడా ఈసినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్నారు. ఆర్.జీ రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =