మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ తాత లో కీర్తి సురేష్

Nani, Dasara, Dasara 2023, Dasara Latest News, Dasara Movie, Dasara Movie Latest News And Updates, Dasara Movie Live Updates, Dasara New Update, Dasara News, Dasara Telugu Movie, Dasara Update, Keerthy Suresh, Keerthy Suresh To Do a Women Centric Role, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Nani Latest Movie, Nani Movies, Nani Upcoming Movie, Sai Kumar, Samuthirakani, Santhosh Narayanan, Srikanth Odhela, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Women Centric Role, Zarina Wahab

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. దసరా, భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్, సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. షూటింగ్స్ తో బిజీగా ఉన్నా కీర్తి సురేష్ సోషల్ మీడియా లో తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కీర్తి సురేష్ మరో ఉమెన్ సెంట్రిక్ తమిళ ఫిల్మ్ తాత కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ 1, కె.జి.యఫ్ 2, కాంతార మూవీస్ ఫేమ్ హోంబ‌లే ఫిల్మ్స్ బ్యానర్ పై సుమ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఉమెన్ సెంట్రిక్ తాత తమిళ మూవీ ఆదివారం షూటింగ్ ప్రారంభం అయ్యింది. క‌న్న‌డ అగ్ర నిర్మాణ సంస్థ‌ హోంబ‌లే ఫిల్మ్స్. ప్ర‌స్తుతం హోంబ‌లే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో ప్ర‌భాస్- ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో స‌లార్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాత మూవీ తో హోంబ‌లే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ కోలీవుడ్ లో అడుగు పెడుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =