పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించాలని ఉంది – పాయల్ రాజ్ పుత్

Payal Rajput Wants To Work With prabhas Payal Rajput To Work With prabhas, Prabhas, Kriti Sanon, Saif Ali Khan, Sunny Singh, Om Raut, Prabhas Latest Movie, Prabhas Upcoming Movies, Prabhas Movies, Adipurush, Adipurush 2023, Adipurush Movie, Adipurush Telugu Movie, Adipurush Update, Adipurush News, Adipurush Latest News, Adipurush New Update, Adipurush Movie Live Updates, Adipurush Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

బ్లాక్ బస్టర్ బాహుబలి, బాహుబలి 2 మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ సాహో మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ పెంపొందించుకున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న అన్ని మూవీస్ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం. ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. సలార్ , ప్రాజెక్ట్ K మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఒక్క సినిమాలోనైనా నటించాలని ప్రతీ హీరోయిన్ కోరుకుంటారని చెప్పడం లో సందేహం లేదు. సెన్సేషనల్ హిట్ RX 100 మూవీ ఫేమ్ పాయల్ రాజ్ పుత్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. హీరో ప్రభాస్ అంటే ఇష్టమనీ, ఆయనతో కలిసి నటించాలని ఉందని తన మనసులో మాటను పాయల్ వెల్లడించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + ten =