జెంటిల్ మేన్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై కదిర్ దర్శకత్వంలో అబ్బాస్, వినీత్, టబు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కాదల్ దేశం తమిళ మూవీ 1996 ఆగస్ట్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో టబు కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఏ ఆర్ రెహమాన్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. కాదల్ దేశం తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ప్రేమదేశం, హిందీ డబ్బింగ్ వెర్షన్ దునియా దిల్ వాలోంకి ఘనవిజయం సాధించాయి. తాజాగా ప్రేమదేశం మూవీ 4K వెర్షన్ డిసెంబర్ 9 వ తేదీ రీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సిరి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో త్రిగున్, మేఘా ఆకాష్ జంటగా తెరకెక్కిన ప్రేమదేశం డిసెంబర్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ మధుబాల కీలక పాత్రలో నటించగా, అజయ్ కతుర్వార్, మాయ, వైష్ణవి చైతన్య, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. ప్రేమదేశం టైటిల్ ఉన్న రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయనున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































