హరి హర వీరమల్లు ఒక మైల్ స్టోన్ మూవీ అవుతుంది

Hari Hara Veeramallu Movie Makers Gave An Interesting Update, Hari Hara Veeramallu Movie Interesting Update, Hari Hara Veeramallu Movie Makers, PowerStar Hari Hara Veeramallu, Hari Hara Veeramallu, Nidhhi Agerwal, Krish Jagarlamudi, Hari Hara Veeramallu Latest Movie, Hari Hara Veeramallu's Upcoming Movie, Hari Hara Veeramallu, Hari Hara Veeramallu 2022, Hari Hara Veeramallu Latest Update, Hari Hara Veeramallu New Update, Hari Hara Veeramallu Telugu Movie, Hari Hara Veeramallu Telugu Movie Live Updates, Hari Hara Veeramallu Movie Latest News And Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఈసినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా వెయిట్ చేస్తున్నారు అందరూ. దానికి కారణం పవన్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో పాటు… మొదటిసారి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రావడమే. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. హరిహర వీరమల్లు లాంటి హిస్టారికల్ సినిమాను తీయడం అంటే కాలానికి పరీక్షలాంటిది.. ప్రతి చిన్న డీటైలింగ్, రీసెర్చ్ అలానే ఎంతోమంది నటీనటులు మరియు సిబ్బంది కృషి అవసరమవుతుంది. అక్టోబర్ చివరి వారం నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ గారితో పాటు 900 మంది నటీనటులు మరియు సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు. హరి హర వీరమల్లు’ ఒక మైలురాయి చిత్రం అవుతుందని మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నామని అన్నారు.

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − four =