హీరో, నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేత సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (79 ) కార్డియాక్ అరెస్టుతో కాంటినెంటల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. హీరో కృష్ణ మరణంతో అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త తెలిసిన అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. హీరో కృష్ణ అంత్యక్రియలు మహా ప్రస్థానం లో జరిగిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను విజయవాడ దుర్గాఘాట్ వద్ద కృష్ణానదిలో కలిపేందుకు మహేష్ బాబు తన కుటుంబ సభ్యులు,దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత సూర్యదేవర నాగవంశీలతో కలసి విజయవాడ చేరుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ బందోబస్తు తో సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణా నది పవిత్ర జలాల్లో నిమజ్జనం చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: