సింగిల్ టేక్ లోనే 5 పేజీల డైలాగ్ పూర్తి చేసిన వరలక్ష్మి శరత్ కుమార్

Interesting Fact about Varalakshmi Sarathkumar, Varalakshmi Sarathkumar Interesting Fact, Nandamuri Balakrishna, Duniya Vijay, Shruti Haasan, Varalaxmi Sarathkumar, Honey Rose, Gopichand Malineni, Balakrishna Latest Movie, Balakrishna's Upcoming Movie, Veera Simha Reddy, Veera Simha Reddy 2023, Veera Simha Reddy Movie, Veera Simha Reddy New Update, Veera Simha Reddy Telugu Movie, Veera Simha Reddy Latest Update, Veera Simha Reddy Live Updates, Veera Simha Reddy Latest News And Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీర సింహారెడ్డి మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. వరలక్ష్మి చెప్పే డైలాగ్స్‌కు హీరో బాలయ్య కూడా ఆశ్చర్యపోయారని సమాచారం. ఈ సినిమాలోని ఓ కీలక సీన్ కోసం వరలక్ష్మీ పాత్రకు ఏకంగా 5 పేజీల డైలాగ్ ఉండడంతో, కొంచెంకొంచెంగా ఈ డైలాగులను షూట్ చేద్దామని దర్శకుడు చెప్పగా, అలా కాకుండా కేవలం సింగిల్ టేక్‌లోనే 5 పేజీల డైలాగును పూర్తి చేసి వరలక్ష్మి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =