లవ్ టుడే రిలీజ్ డేట్ ఫిక్స్

Love Today Movie Telugu Version Release Date Fixed, Love Today Telugu Movie Release Date, Love Today Movie Telugu Version, Love Today Telugu Movie, Pradeep Ranganathan, Sathyaraj, Ivana, Radhika Sarathkumar, Pradeep Ranganathan Latest Movie, Pradeep Ranganathan's Upcoming Movie, Director Pradeep Ranganathan, Love Today, Love Today 2022, Love Today Movie, Love Today Update, Love Today New Update, Love Today Latest Update, Love Today Movie Updates, Love Today Telugu Movie, Love Today Telugu Movie Latest News, Love Today Telugu Movie Live Updates, Love Today Telugu Movie New Update, Love Today Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఒక భాషలో రిలీజ్ అయిన సినిమాను మరో భాషలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే కన్నడలో సూపర్ హిట్ అయిన కాంతార సినిమాను తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ అయిన అరవింద్ రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ ను అందించింది. ఇప్పుడు మరో తమిళ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్, ఇవాన జంటగా తెరకెక్కిన సినిమా లవ్ టుడే. తమిళ్ లో రూపొందించిన ఈసినిమా నవంబర్ 4 వ తేదీన రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా హిట్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను నవంబర్ 25వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

కాగా ఈసినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. ఇక ఈసినిమాలో ఇంకా సత్యరాజ్ , రాధిక , యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + eight =