మసూదకు సూపర్ పబ్లిక్ రేటింగ్

Masooda Movie Gets Superb Response, Sangitha, Thiruveer, Kavya Kalyanram, Rahul Yadav Nakka, Sai Kiran, Thiruveer Latest Movie, Thiruveer's Upcoming Movie, Masooda, Masooda 2022, Masooda Movie, Masooda Update, Masooda New Update, Masooda Latest Update, Masooda Movie Updates, Masooda Telugu Movie, Masooda Telugu Movie Latest News, Masooda Telugu Movie Live Updates, Masooda Telugu Movie New Update, Masooda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఇప్పుడు మేకర్స్ సినిమాలు తీసే విధానం మారిపోయింది. అలానే ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం కూడా మారిపోయింది. అది దృష్టిలో పెట్టుకునే ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే చిన్న సినిమా అని కాదు పెద్ద సినిమా కాదు కథలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. అది మరోసారి మసూద సినిమాతో నిరూపించారు ఆడియన్స్. సాయికిరణ్ దర్శకత్వంలో తిరువీర్ , కావ్య క‌ల్యాణ్‌రామ్ జంటగా.. సంగీత కీలక పాత్రలో నటించిన సినిమా మసూద. హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా మాత్రం ఆద్యంతం సస్పెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఆకట్టుకుంటుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈసినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఇక ఈసినిమాకు పబ్లిక్ సాలిడ్ రేటింగ్ ను ఇస్తుంది. ఈసినిమా 9.3 పబ్లిక్ రేటింగ్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ఇంకా శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్, అఖిలా రామ్, సత్య ప్రకాష్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటించారు. మ‌ళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై ఈసినిమాను నిర్మించారు. ఈసినిమాకు సినిమాటోగ్రఫి నగేష్ బానెల్, సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =