నందమూరి నటసింహం బాలకృష్ణ దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్

Balakrishna gives an update about Aditya 369 Sequel, Nandamuri Balakrishna gives an update about Aditya 369, Aditya 369 Sequel, Nandamuri Balakrishna, Balakrishna's Aditya 999 Max, Balakrishna Latest Movie, Balakrishna's Upcoming Movie, Aditya 999 Max, Aditya 999 Max 2023, Aditya 999 Max Movie, Aditya 999 Max Update, Aditya 999 Max New Update, Aditya 999 Max Latest Update, Aditya 999 Max Movie Updates, Aditya 999 Max Telugu Movie, Aditya 999 Max Telugu Movie Latest News, Aditya 999 Max Telugu Movie Live Updates, Aditya 999 Max Telugu Movie New Update, Aditya 999 Max Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

శ్రీ దేవి మూవీస్ బ్యానర్ పై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం తో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రైమ్‌ ట్రావెలింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో కృష్ణ కుమార్ , శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బాలకృష్ణ ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ సీక్వెల్ కై నందమూరి అభిమానులు చాలా రోజులుగా ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆదిత్య 369మూవీ సీక్వెల్ గురించి నట సింహం నందమూరి బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఆదిత్య369 మూవీ సీక్వెల్‌కు ఆదిత్య 999 మాక్స్ టైటిల్ ఫిక్స్ చేసిన హీరో బాలకృష్ణ ఈ మూవీ కి కథను అందించడం విశేషం. తాజాగా విశ్వక్ సేన్ ధమ్కీ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ .. 2023 లో ఆదిత్య 999 మాక్స్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందనీ , ఈ మూవీ కి తానే దర్శకత్వం వహించనున్నాననీ చెప్పడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =