ఆదిపురుష్ మూవీ పై సీత (కృతి సనన్ )ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kriti Sanon Interesting Comments about Adipurush, Interesting Comments about Adipurush, Kriti Sanon Interesting Comments, Prabhas, Saif Ali Khan, Sunny Singh, Kriti Sanon, Om Raut, Prabhas's Adipurush, Prabhas Latest Movie, Prabhas's Upcoming Movie, Adipurush, Adipurush 2023, Adipurush Movie, Adipurush Update, Adipurush New Update, Adipurush Latest Update, Adipurush Movie Updates, Adipurush Telugu Movie, Adipurush Telugu Movie Latest News, Adipurush Telugu Movie Live Updates, Adipurush Telugu Movie New Update, Adipurush Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అక్టోబర్ 2వ తేదీ అయోధ్య‌లో ఆదిపురుష్ మూవీ టీజ‌ర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా టీజర్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని 24 గంటలలో అన్ని భాషలలో 100 మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.ఆదిపురుష్ మూవీ హిందీ టీజర్ ఇప్పుడు సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా యూట్యూబ్‌లో ఈ టీజర్‌ పదికోట్ల వ్యూస్ రాబట్టింది. ఆదిపురుష్ మూవీ లో సీతగా నటించిన హీరోయిన్ కృతి సనన్ లేటెస్ట్ గా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. ఈ సినిమా విషయంలో తాను మాత్రమే కాకుండా చిత్ర యూనిట్ అంతా కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నామనీ , కేవలం టీజర్ తో సినిమా మొత్తాన్ని అంచనా వేయడానికి లేదనీ, ఈ సినిమా ని చాలా గ్రాండ్ విజువల్స్ తో చాలా పవర్ ఫుల్ గా డైరెక్టర్ ఓంరౌత్ ప్లాన్ చేసారనీ , ఇప్పుడు ఇంకా బెటర్ గా చూపించడం కోసమే వర్క్ చేస్తున్నారనీ కృతి సనన్ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =