యశోద మూవీ లో వన్ విమెన్ ఆర్మీ గా సమంత

Interesting Update about Samantha's Yashoda, Interesting Update about Yashoda, Samantha's Yashoda, U/A certificate, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Hareesh Narayan, K Hari Shankar, Yashoda, Yashoda Movie, Yashoda Update, Yashoda Movie Update, Yashoda Movie New Update, Yashoda Movie Latest Update, Yashoda Movie Updates, Yashoda Telugu Movie, Yashoda Telugu Movie Latest News, Yashoda Telugu Movie Live Updates, Yashoda Telugu Movie New Update, Yashoda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ నవంబర్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యశోద చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ మూవీ లో హీరోయిన్ సమంత పలు రిస్కీ ఫైట్ సీన్స్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. వన్ విమెన్ ఆర్మీ గా సమంత నటించిన యశోద మూవీపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో, ధియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్.. ఇతరత్రా భాషల్లో రిలీజ్ బేరీజు వేసుకుని ఈ సినిమా ఖచ్చితంగా 50 కోట్లు వసూళ్లు సాధించడం పక్కా అని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఒక్క తమిళ భాష లోనే ఈ మూవీ 100 కోట్లు కలెక్ట్ చేయవచ్చనే ఆశాభావాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 17 =