ఆదిత్య 369 సీక్వెల్ కు రైటర్ గా బాలకృష్ణ

Balakrishna talks about Aditya 369 Movie Sequel, Balakrishna's Aditya 369 Movie Sequel, Aditya 369 Movie Sequel, Aditya 369 Sequel, Aditya 369 2, Aditya 369, Aditya 999 Max, Balakrishna's Aditya 999 Max, Nandamuri Balakrishna, Balakrishna Latest Movie, Balakrishna's Upcoming Movie, Singeetam Srinivasa Rao, Aditya 999 Max Movie, Aditya 999 Max Update, Aditya 999 Max Movie Update, Aditya 999 Max Movie New Update, Aditya 999 Max Movie Latest Update, Aditya 999 Max Movie Updates, Aditya 999 Max Telugu Movie, Aditya 999 Max Telugu Movie Latest News, Aditya 999 Max Telugu Movie Live Updates, Aditya 999 Max Telugu Movie New Update, Aditya 999 Max Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

నందమూరి నట సింహం బాలకృష్ణ కెరీర్‌లో కొన్ని స్పెషల్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. వాటిలో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఆదిత్య 369 మూవీ ది మరీ మరీ స్పెషల్ ప్లేస్. కంటెంట్, టెక్నాలజీ పరంగా హాలీవుడ్ స్థాయి సినిమా అది. ఆ సినిమాకు సీక్వెల్ వస్తే చూడాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. బాలకృష్ణ కూడా సీక్వెల్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆదిత్య369 మూవీ సీక్వెల్‌కు ఆదిత్య 999 మాక్స్ టైటిల్ ఫిక్స్ చేశారు.ఆదిత్య 369మూవీ సీక్వెల్ గురించి నట సింహం నందమూరి బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ కి హీరో బాలకృష్ణ కథను అందించడం విశేషం. ఆ విషయాన్ని బాలకృష్ణ స్వయంగా వెల్లడించారు. 2023 లో ఆదిత్య 999 మాక్స్’సెట్స్ మీదకు వెళ్లనుందనీ , రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామనీ బాలకృష్ణ వెల్లడించారు. ఫిబ్రవరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయనీ , ఇందులో బాలకృష్ణతో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా నటించే అవకాశాలు ఉన్నాయనీ సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 14 =