ట్రోలింగ్ పై రష్మిక ఎమోషనల్ పోస్ట్

rashmika mandanna emotional post about trolls, rashmika emotional post about trolls, rashmika mandanna emotional post, emotional post about trolls, rashmika mandanna about trolls, rashmika mandanna trolls, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Sukumar, Allu Arjun Latest Movie, Allu Arjun's Upcoming Movie, Pushpa 2, Pushpa 2 Movie, Pushpa 2 Update, Pushpa 2 New Update, Pushpa 2 Latest Update, Pushpa 2 Movie Updates, Pushpa 2 Telugu Movie, Pushpa 2 Telugu Movie Latest News, Pushpa 2 Telugu Movie Live Updates, Pushpa 2 Telugu Movie New Update, Pushpa 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సెలబ్రిటీస్ పై నెటిజన్స్ కామెంట్స్ చేయడం వారిపై ట్రోల్స్ చేయడం కామన్ థింగే. ఇక కొంతమంది సెలబ్రిటీలు వారిని పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు. అయితే కొంత మంది సెలబ్రిటీస్ వాటికి కౌంటర్ లు ఇవ్వడం కూడా చూస్తుంటాం. ఒక్కోసారి నెటిజన్స్ కు సెలెబ్రిటీస్ కు సోషల్ మీడియా వేదికగా వర్డ్స్ వారే జరుగుతుంటుంది. ఇప్పటికే చాలామంది నెటిజన్స్ కు తన కౌంటర్ లతో షాకిచ్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ రష్మిక కూడా ట్రోల్స్ పై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా గత కొద్దికాలంగా తనపై వస్తున్నట్రోల్స్ పై స్పందించి.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చే ముందే ఇక్కడ నెగెటివిటీ ఉంటుందని.. అన్నిటికీ తెగించే నేను ఇక్కడికి వచ్చాను .కానీ మరి ఇంత నెగెటివిటీనా..? తట్టుకోలేకపోతున్నాను.. నేను ఏం తప్పు చేశానని నన్ను ద్వేషిస్తున్నారు.. నాపై ఉన్నవి లేనివి రాసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు ..నన్ను ప్రేమించే జనాలు ఉన్నారు . వాళ్ళ కోసం నేను సినిమాలు చేస్తాను, కానీ ఇలాంటి తప్పుడు వార్తలు రాసి నన్ను బాధ పెట్టే హక్కు మీకు లేదు ..ఉన్నవి ఉన్నట్టు రాయండి తప్పులేదు ..కల్పించుకొని రాయద్దు . నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను మీరు వ్యంగంగా మార్చి నా పై ట్రోలింగ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు . అసలు ఇలాంటి వాటి పైన స్పందించకూడదు అనుకున్నాను ..రోజురోజుకీ ఇలాంటి ట్రోలింగ్ ఎక్కువైపోతుంది చూసి తట్టుకోలేకపోయాను.. అందుకే ఇలా స్పందించాల్సి వస్తుంది తెలిపారు.

కాగా ప్రస్తుతం రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది. ఇప్పుడు తెలుగులో కంటే తను హిందీలోనే అరడజనుకు పైగా సినిమాలు చేస్తూ అక్కడ కూడా కెరీర్ లో దూసుకుపోతుంది. మరోవైపు తెలుగులో పుష్ప 2 సినిమాలో కూడా నటించబోతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 3 =