హిట్2 టీజర్ తొలగింపుపై క్లారిటీ

adivi sesh clarifies on hit2 movie teaser removing from youtube, hit2 movie teaser removing from youtube, adivi sesh clarifies on hit2 movie teaser removing, hit2 teaser removing from youtube, youtube, hit2 teaser removing, Adivi Sesh, Meenakshi Chaudhary, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh's Upcoming Movie, HIT 2, HIT 2 2022, HIT 2 Movie, HIT 2 Update, HIT 2 New Update, HIT 2 Latest Update, HIT 2 Movie Updates, HIT 2 Telugu Movie, HIT 2 Telugu Movie Latest News, HIT 2 Telugu Movie Live Updates, HIT 2 Telugu Movie New Update, HIT 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ హీరో అడివిశేష్‌ హీరోగా, శైలేష్‌ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా హిట్2. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఈసినిమా టీజర్ రీసెంట్ గానే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయతే తాజాగా యూట్యూబ్ లో ఈటీజర్ రావడం లేదు. దీనికి కారణం ఏజ్ నిర్దారణ వచ్చే లాగిన్ డిటైల్స్ కారణమే. నిజానికి ఈటీజర్ రిలీజ్ చేసేప్పుడే 18 ప్లస్ ఏజ్ ఉన్న వారికి మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈకారణం చేత యూట్యూబ్ నుంచి ఈ టీజర్ ని తొలగించారు. ఈనేపథ్యంలో దీనిపై స్పందించిన అడివి శేష్ క్లారిటీ ఇచ్చారు. టీజర్‌ను తొలగించలేదు.. నియమ నిబంధనల ప్రకారం యూట్యూబ్‌లో కనిపించకుండా చేశారు అంతే..అని క్లారిటీ ఇచ్చాడు. మీ వయసు 18 దాటి ఉన్నట్టు అయితే అప్పుడు టీజర్ మీకు కనిపిస్తుంది అని కన్ఫామ్ చేసాడు.

 

View this post on Instagram

 

A post shared by Sesh Adivi (@adivisesh)

కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. ఈసినిమా డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 1 =