RAPO 20 కొత్త యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం

rapo 20 movie new action schedule update, Ram Pothineni And Boyapati Srinu’s Film In A Major Action Schedule, RAPO20 Film In A Major Action Schedule, Ram Pothineni And Boyapati Srinu’s Film, Ram Pothineni’s RAPO20, Boyapati Srinu, Ram Pothineni, Ram Pothineni Latest Movie, Ram Pothineni's Upcoming Movie, RAPO20, RAPO20 Movie, RAPO20 Update, RAPO20 New Update, RAPO20 Latest Update, RAPO20 Movie Updates, RAPO20 Telugu Movie, RAPO20 Telugu Movie Latest News, RAPO20 Telugu Movie Live Updates, RAPO20 Telugu Movie New Update, RAPO20 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. ఇక మాస్ ఎంటర్ టైన్ మెంట్ లు రూపొందించడంలో బోయపాటి శ్రీను ఎంత పర్ఫెక్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు.. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పటివరకూ కొంత వరకూ షూటింగ్ ను పూర్తి కూడా చేశారు. సమాచారం ప్రకారం ఈసినిమా యాక్షన్ షెడ్యూల్ నేడు ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్ సిటీ లో కొత్త యాక్షన్ సీక్వెన్స్ ను మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇక యాక్షన్‌ సీక్వెన్స్ సినిమాకు హైలెట్ ఉండబోతున్నాయని.. గూస్‌ బంప్స్‌ తెప్పించేలా ఉంటాయని అంటున్నారు. యాక్షన్‌ కొరియోగ్రఫర్‌ స్టన్‌ శివ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. బోయపాటి ప్లాన్‌కు అనుగుణంగా మాస్‌ యాంగిల్‌లో స్టన్‌ శివ యాక్షన్‌ సీన్లుండబోతున్నాయని సమాచారం.

కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.