3 ప్రాజెక్ట్స్ షూటింగ్స్ తో బిజీగా ప్రభాస్

Prabhas Busy With Back To Back Shootings, Prabhas Back To Back Shootings, Prabhas, Saif Ali Khan, Sunny Singh, Kriti Sanon, Om Raut, Prabhas Latest Movie, Prabhas's Upcoming Movie, Adipurush, Adipurush 2023, Adipurush Movie, Adipurush Update, Adipurush New Update, Adipurush Latest Update, Adipurush Movie Updates, Adipurush Telugu Movie, Adipurush Telugu Movie Latest News, Adipurush Telugu Movie Live Updates, Adipurush Telugu Movie New Update, Adipurush Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. అక్టోబర్ 2వ తేదీ అయోధ్య‌లో ఆదిపురుష్ మూవీ టీజ‌ర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా టీజర్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని 24 గంటలలో 100 మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సలార్ , వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ K , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ షూటింగ్స్ తో ప్రభాస్ బిజీగా ఉన్నారు. సలార్ , ప్రాజక్ట్ కె మూవీస్ వరుస షెడ్యూల్స్ జరుపుకుంటున్నాయి. యువ దర్శకుడు మారుతి , ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ , మధ్యలో ఖాళీ దొరికినపుడు షూటింగ్ జరుపుకుంటున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 2 =