హీరో నాగశౌర్య న్యూ మూవీ అనౌన్స్ మెంట్

Naga Shaurya New Movie Announcement, Naga Shaurya’s Action Film Announced Today, Naga Shaurya24, Naga Shaurya’s 24th film, Naga Shaurya, Arunachalam, NS24 Is An action entertainer, NS24, NS24 Movie, NS24 Update, NS24 New Update, NS24 Latest Update, NS24 Movie Updates, NS24 Telugu Movie, NS24 Telugu Movie Latest News, NS24 Telugu Movie Live Updates, NS24 Telugu Movie New Update, NS24 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో , నాగశౌర్య, షిర్లే సెటియా జతగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ కృష్ణ వ్రింద విహారి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో రాధికా శరత్ కుమార్ , వెన్నెల కిషోర్ , సత్య , రాహుల్ రామకృష్ణ , బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.ఒక డిఫరెంట్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన నాగశౌర్య తన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ షిర్లే సెటియా ఈ సినిమాలో చాలా క్యూట్ గా అందంగా కనిపించడమే కాకుండా నటన పరంగా కూడా తాను బాగా ఇంప్రెస్ చేశారు. నాగశౌర్య , షిర్లే ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా నాగశౌర్య న్యూ మూవీ అనౌన్స్ అయ్యింది. బేబీ అద్వైత , భవిష్య సమర్పణ లో వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ అరుణాచలం దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా భారీ బడ్జెట్ తో #NSN24 మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో నాగశౌర్య ఒక డిఫరెంట్ రోల్ , మేకోవర్ తో నటించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ మూవీ కి సంబంధించిన డిటైల్స్ వెల్లడి కానున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 10 =