హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 290 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశేష ప్రేక్షకాదరణ తో కన్నడ, తెలుగు సహా హిందీ భాషల్లో భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న కాంతార మూవీ ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.లేటెస్ట్ గా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 305 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకొని ఫైనల్ గా 300 క్రోర్స్ క్లబ్ లో చేరింది. మరోవైపు పలు ప్రాంతాల్లో కాంతార కి థియేటర్స్ కూడా పెంచుతూ ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ మూవీ మరింతగా కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: