మరోసారి మాస్ అవతారంలో రానున్న సుధీర్ బాబు

sudheer babu 18th movie update, SB 18th movie update, sudheer babu Latest Movie, sudheer babu's Upcoming Movie, SB 18th movie, SB18, SB18 Telugu movie, SB18 New Update, SB18 Telugu Movie New Update, SB18 Movie, SB18 Latest Update, SB18 Movie Updates, SB18 Telugu Movie Live Updates, SB18 Telugu Movie Latest News, SB18 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు మాత్రం ఒక సినిమా తరువాత మరొక సినిమాను లైన్ లో పెట్టుకుంటూ వెళుతున్నాడు. ఎస్ఎంఎస్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన సుధీర్ బాబు ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మంచి విజయాలను కూడా అందుకున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అయితే మహేష్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా హంట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అప్పుడప్పుడు ఈసినిమా అప్ డేట్స్ ను ఇస్తూ వస్తున్నారు మేకర్స్. రీసెంట్ గానే సుధీర్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఇంకా సెట్స్ పైన ఉండగానే మరో సినిమాను ప్రకటించారు. సుధీర్ బాబు 18వ సినిమాకు సంబంధించిన అప్ డేట్ నేడు వచ్చింది. జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. అక్టోబర్ 31వ తేదీన సుధీర్ బాబు కొత్త సినిమాకు సంబంధించి మాస్ సంభవం లోడింగ్ అవుతుందని చిత్ర బృందం వెల్లడించింది. ఎప్పుడూ చూడని మాస్ పాత్రలో సుధీర్ బాబు కనిపించనున్నాడని తెలిపింది. ఈ మేరకు ఓ ఫొటోను రిలీజ్ చేసింది. పోస్టు కార్డుపై ఓ దేవాలయం ఉంది. సుబ్రమణ్యం, s/o శివారెడ్డి, పాలస్ రోడ్, కుప్పం, చిత్తూరు జిల్లా చిరునామ రాసి ఉంది. పోస్టు కార్డుపై ఓ పిస్టల్, పోన్, రూ. 500 నోట్ ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + eleven =