లై మూవీ తో టాలీవూడ్ కు పరిచయం అయిన మేఘా ఆకాష్ తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తలైవా రజనీకాంత్ సూపర్ హిట్ పెట్ట మూవీ తో మేఘ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. 3 తమిళ , రెండు హిందీ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మేఘ సూపర్ హిట్ రాజ రాజా చోర మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. మేఘ ప్రస్తుతం 5 తెలుగు , 3 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ మేఘా ఆకాష్ మదర్ బిందు ఆకాష్ సమర్పణ లో కోట ఫిల్మ్ ఫ్యాక్టరీ, ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై అభిమన్యు బద్ది దర్శకత్వంలో రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా గోవా బ్యాక్ డ్రాప్ లో మాటే మంత్రము మూవీ తెరకెక్కుతుంది. వెన్నెల కిషోర్ , అభయ్ బేతిగంటి , వైవా హర్ష , సిరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గౌరహరి సంగీతం అందిస్తున్నారు. బుధవారం మేఘ పుట్టిన రోజు కావడంతో మాటే మంత్రము మూవీనుండి కావ్య గా నటిస్తున్న మేఘ ఫస్ట్ లుక్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హాకీ స్టిక్ పట్టుకుని, స్మోక్ చేస్తున్న రెబల్ కావ్యగా మేఘ మాస్ లుక్ సరికొత్తగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: