మహేష్ బాబు ఫౌండేషన్ కొత్త కార్యక్రమం

Mahesh Babu Foundation New Initiative is winning hearts, MB Foundation Initiates Digital Learning In Burripalem, Digital Learning In Burripalem, Mahesh Babu Foundation, Mahesh Babu Foundation initiated digital learning at Burripalem school, Burripalem school, Super Star Mahesh Babu, Mahesh Babu Latest Movie, Mahesh Babu's Upcoming Movie, Mahesh Babu, Pooja Hegde, Samyuktha Menon, Trivikram Srinivas, SSMB 28, SSMB 28 Telugu movie, SSMB 28 New Update, SSMB 28 Telugu Movie New Update, SSMB 28 Movie, SSMB 28 Latest Update, SSMB 28 Movie Updates, SSMB 28 Telugu Movie Live Updates, SSMB 28 Telugu Movie Latest News, SSMB 28 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్‌ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 మూవీలో నటిస్తున్నారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మాదిరిగా మహేష్ బాబు తన సంపాదనలో కొంతభాగాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా అనేకమంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేయించిన సూపర్ స్టార్, తాజాగా తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో గల స్కూల్ లో డిజిటల్ లెర్నింగ్ క్లాస్ లు ప్రారంభించారు. ఇందుకు సహకరించిన స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్ మరియు యాజమాన్యానికి మహేష్ ఫౌండేషన్ ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. ఈ విధంగా మరొక్కసారి మహేష్ బాబు తన ఉదారతని చాటుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 5 =