పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా తెరకెక్కిన విషయం తెలిసిందే.భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ , హీరో రవితేజ , శ్రీలీల అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన ఫస్ట్ సింగిల్ జింతాక్ , గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ధమాకా మూవీ హిందీ వెర్షన్ కూడా రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేశారు . ఈ మూవీ తో పాటు హీరో రవితేజ రావణాసుర , టైగర్ నాగేశ్వర రావు , MEGA 154 మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.తాజగా మేకర్స్ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ధమాకా విడుదల తేదిని ప్రకటించారు .ధమాకా మూవీ డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇటివలే విడుదలైన మాస్ క్రాకర్ టీజర్ సినిమా ట్యాగ్ లైన్ కి తగ్గట్టు డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: