నిఖిల్ 18 పేజెస్ మూవీ న్యూ రిలీజ్ డేట్

Nikhil 18 Pages gets a new release date, Nikhil Siddhartha Shares A Picture From The Sets, 18 Pages Telugu Movie To Be Released For This Christmas, 18 Pages Telugu Movie Release Date, 18 Pages Movie Release Date, 18 Pages Release Date, Karthikeya 2, 18 Pages Telugu Movie To Be Released On December 23rd 2022, Nikhil Siddhartha, Anupama Parameswaran, Surya Pratap, Nikhil Latest Movie, Nikhil's Upcoming Movie, 18 Pages, 18 Pages Telugu movie, 18 Pages New Update, 18 Pages Telugu Movie New Update, 18 Pages Movie, 18 Pages Latest Update, 18 Pages Movie Updates, 18 Pages Telugu Movie Live Updates, 18 Pages Telugu Movie Latest News, 18 Pages Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2 రూ. 58.40 కోట్ల షేర్ (రూ. 121.50 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. కార్తికేయ 2 మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న హీరో నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన 18 పేజెస్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2పిక్చర్స్ , సుకుమార్  రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన 18 పేజెస్ మూవీ డిసెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. గోపిసుందర్ సంగీతం అందించారు. ఈ మోవీ రిలీజ్ డేట్ ను గీతా ఆర్ట్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − three =