హిట్ 2 పై నాని టీజర్ అప్ డేట్

nani update on adivi sesh hit 2 teaser, adivi sesh hit 2 teaser, hit 2 teaser, nani update on hit 2 teaser, Natural Star Nani, HIT: The Second Case, Adivi Sesh, Meenakshi Chaudhary, Komalee Prasad, Sailesh Kolanu, HIT 2 Movie Teaser, HIT 2 Telugu Movie Teaser, HIT 2, HIT 2 Teaser Update, HIT 2 Telugu movie, HIT 2 New Update, HIT 2 Telugu Movie New Update, HIT 2 Movie, HIT 2 Latest Update, HIT 2 Movie Updates, HIT 2 Telugu Movie Live Updates, HIT 2 Telugu Movie Latest News, HIT 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

న్యాచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో తన సినిమాలతో, తన నటనతో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన నటన అత్యంత సహజంగా ఉంటుంది కాబట్టే న్యాచురల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అయితే నాని వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక నాని ఒకవైపు నటిస్తూనే మరోపక్క నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. నాని సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమా హిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఈసినిమా వచ్చిన సంగతి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి కూడా విదితమే. ఇక మొదటి పార్ట్ లో విశ్వక్ సేన్ నటించగా హిట్ 2 లో అడివి శేష్ నటిస్తున్నాడు. ఈసారి ‘హిట్ 2’ సినిమా ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే క్రైమ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చాడు నాని. అడివి శేష్ తన ట్విట్టర్ ద్వారా.. ఇప్పుడే హిట్ 2 టీజర్ రష్ కట్స్ చూశాను.. కొత్త గెటప్ లోడ్ అవుతుంది.. థాంక్యూ శైలేష్ అండ్ నాని అంటూ ట్వీట్ చేశాడు. ఇక దీనికి నాని కూడా స్పందిస్తూ.. టీజర్ త్వరలో రాబోతుంది అంటూ కన్ఫామ్ చేశాడు.

కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − seven =