కోలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా పొన్నియిన్ సెల్వన్ 1

Ponniyin Selvan 1 Movie Creates Record in Kollywood, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates,Latest Tollywood News, Ponniyin Selvan 1,Ponniyin Selvan 1 Movie, Ponniyin Selvan 1 Latest Updates, Ponniyin Selvan 1 Movie New Updates, Ponniyin Selvan 1 Movie Creates Record, Ponniyin Selvan 1 Movie Records, Telugu Filmnagar, Vikram, Mani Ratnam, AR Rahman, Aishwarya Rai Bachchan, Jayam Ravi,Karthi,Trisha,Prabhu,R Sarathkumar,Aishwarya Lekshmi,Sobhita Dhulipala

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష, జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ ఫస్ట్ పార్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ రాబడుతున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్1 మూవీ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబడుతూ 475 కోట్ల దిశగా దూసుకుపోతోంది.యూఎస్ లో ఈ చిత్రం ఆల్ టైమ్ హైయెస్ట్ తమిళ్ గ్రాసర్ గా నిలిచి, 6 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. తాజా వసూళ్లతో ఈ సినిమా కేవలం తమిళనాడులో మాత్రమే 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి తమిళనాడులోనే 200 కోట్లను వసూలు చేసిన తొలి కోలీవుడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 10 =