పెళ్లి వార్తలపై రకుల్ రియాక్షన్

Rakul Preet Reacts about her Marriage, Actress Rakul Preet Singh, Rakul Preet Singh Latest Movie, Rakul Preet Singh's Upcoming Movie, Rakul Preet Movies, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies, Rakul Preet about her Marriage, Rakul Preet Singh Marriage, Rakul Preet Reacts To Rumours About Wedding, Rakul Preet Singh Wedding Rumours

హీరోయిన్లు పెళ్లిళ్లపై సోషల్ మీడియాలో వార్తలు రావడం అయితే కామన్ గా జరిగేదే. సింగిల్ గా ఉంటేనే హీరోయిన్ల పెళ్లిళ్లపై వార్తలు వస్తుంటాయి. అలాంటిది రిలేషన్ షిప్ లో ఉంటే ఆ వార్తలు మరింత ఎక్కువవుతాయి. మొన్నటి వరకూ నయనతారపై ఏ రేంజ్ లో వార్తలు వచ్చాయే చూశాం. నయన్- విఘ్నేష్ ప్రేమలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వారి పెళ్లి అయిపోయింది అంటూ వార్తలు వచ్చేవి. అయితే ఆ వార్తలను వారు పెద్దగా పట్టించుకోలేదు. మొత్తానికి వీరిద్దరూ పెళ్లి జరిగిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో హీరోయిన్ పై కూడా అలాంటి వార్తలే వస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఆవార్తలకు కారణమైంది మాత్రం రకుల్ తమ్ముడు అమన్. అసలు సంగతేంటంటే. రకుల్ బాలీవుడ్ సెలబ్రిటీ జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న సంతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు కూడా. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమన్ వచ్చే ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పడం జరిగింది. దీంతో ఇక ఫ్యాన్స్ రకుల్ పై ప్రశ్నల వర్షం మొదలుపెట్టారు. ఏడాది మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? నిజమేనా? అని సోషల్ మీడియాలో రకుల్ ను ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై రకుల్ స్పందించింది..నా పెళ్లి కన్ఫామ్ చేశావా అమన్? మరి, నాకెందుకు చెప్పలేదు తమ్ముడూ. ఏంటో.. నా జీవితం గురించిన వార్త నాకే తెలియకపోవడం ఫన్నీగా ఉంది’ అని రకుల్ ట్వీట్ చేసింది. మరి దీంతో దీనిపై క్లారిటీ ఇచ్చేసింది రకుల్.

ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. తను తెలుగులో చివరిగా చేసిన కొండపొలం. ప్రస్తుతం అయితే తెలుగులో ఎలాంటి సినిమా చేయట్లేదు. తమిళ్ లో శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్ 2 సినిమాలో నటిస్తుంది. అయితే బాలీవుడ్ లో మాత్రం పలు సినిమాలతో బిజీగా ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 8 =