బర్త్ డే గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్

Gorgeous Rakul Preet Birthday Celebrations, Rakul Preet Birthday Celebrations, Rakul Preet Birthday, Rakul Preet Singh Birthday Celebrations, Birthday Celebrations, Actress Rakul Preet Singh, Rakul Preet Singh Latest Movie, Rakul Preet Singh's Upcoming Movie, Rakul Preet Movies, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన డాక్టర్‌ జీ, థ్యాంక్‌ గాడ్‌ , మిషన్ సిండ్రెల్లా , చ్ఛాత్రివాలి ( హిందీ) శివ కార్తికేయన్ అయలాన్ (తమిళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ తో పాటు తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న 31 అక్టోబర్ లేడీస్ నైట్ , ఇండియన్ 2 మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన బర్త్ డే (అక్టోబర్ 10 )ను స్నేహితులతో గ్రాండ్ గా జరుపుకున్నారు. రకుల్ తన 32వ పుట్టిన రోజు ను జరుపుకున్నారు. ఆమె ఫ్రెండ్స్ తో కలిసి ఓ హోటల్‌లో కేక్‌ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా రకుల్ తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =