సూర్య 42 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

#Suriya42 first schedule wrapped up, Suriya42 first schedule, #Suriya42 Movie first schedule wrapped up, Suriya, Nayanthara, Disha Patani, Siva, Suriya Latest Movie, Suriya's Upcoming Movie, Suriya42, Suriya42 Telugu movie, Suriya42 New Update, Suriya42 Telugu Movie New Update, Suriya42 Movie, Suriya42 Latest Update, Suriya42 Movie Updates, Suriya42 Telugu Movie Live Updates, Suriya42 Telugu Movie Latest News, Suriya42 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం మంచి హిట్లతో దూసుకుపోతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అయితే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం రూపొందుతుంది. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో సూర్య యుద్ధ వీరుడిగా కనిపించనుండగా ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. అయితే తాజా సమాచారం ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. గత కొంత కాలంగా గోవాలో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా నేటితో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =